NBK 111.. ఆ మ్యాట‌ర్‌లో టీం షాకింగ్ డెసిష‌న్‌.. బాలయ్య ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌..!

టాలీవుడ్ నందమూరి నట సింహం బాలకృష్ణ ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాదు.. మాస్ యాక్షన్ సినిమాలతో అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంటున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా రావడం.. బోయపాటి – బాలయ్య కాంబోలో వస్తున్న 4వ […]