10 డేస్ లో అఖండ 2 గ్రాండ్ రిలీజ్.. ఈ హైప్ సరిపోతుందా..

టాలీవుడ్ నందమూరి నగ‌ట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెర‌కెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2. మారో పది రోజుల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. నిర్మతలు దానికి తగ్గట్టే ప్రమోషన్లను సైతం స్పీడ్ అప్ చేశారు. ముంబైలో సాంగ్ లంచ్ చేసిన టీం.. వైజాగ్ నుంచి హైదరాబాద్ దాకా ఎన్నో ఈవెంట్లను ప్లాన్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో […]

అఖండ 2 ప్రీమియర్స్‌, టికెట్ రేట్ల‌పై క్లారిటీ వచ్చేసిందోచ్‌..

నట‌సింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ అఖండ 2 తాండవం. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందిన.. ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియన్ ప్రేక్షకులంతా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గత కొద్ది రోజులుగా సినిమాకు ప్రీమియర్స్ ఉంటాయని.. డిసెంబర్ 4 సాయంత్రం నుంచి చాలా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుందంటూ వార్తలు తెగ వైరల్ […]

‘ అఖండ 2 ‘ బాలయ్య తప్ప మరే హీరో చెయ్యలేడు.. ఫైట్ మాస్టర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంటా, గోపి ఆచంట ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక.. థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికి ఆడియన్స్‌లో మంచి హైప్‌ మొదలైంది. ఇక సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ఆడిమ‌న్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ త‌క్కించుకున్నాయి. ఇక.. ఈ సినిమాను డిసెంబర్ 5న […]

అఖండ 2 తాండవం కోసం బాలయ్య డేరింగ్ స్టెప్.. వర్కౌట్ అవుతుందా..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి డైరెక్షన్‌లో అఖండ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబోలో హ్యాట్రిక్ సక్సెస్ లు వచ్చాయి. ఇక అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ఇప్పుడు అఖండ తాండ‌వం ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీ లెవెల్ లో నెలకొన్నాయి. ఇక.. తాజాగా సినిమాపై హైన్‌ డబల్ చేస్తూ.. మేకర్స్‌ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారట. అఖండ […]

‘ అఖండ 2 ‘ ఫస్ట్ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో కన్నీళ్లు ఆగవు..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అఖండ 2 తాండవం సినిమా ఎట్టకేలకు ఆడియ‌న్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై.. ఇప్పటికే పీక్స్ లెవెల్ అంచనాలు నెల‌కొన్నాయి. ఈసారి కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.. హిందీ, తమిళ్ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా అఖండ 2 టీం ప్లాన్ చేశారు. ఇక్కడ అన్నిటికంటే బిగ్ […]

బాలయ్య ” అఖండ 2 ” కు బిగ్ టార్గెట్.. ప్లాన్ అదుర్స్..

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి నోట ఈ సినిమా పేరు వినిపిస్తుంది. కారణం తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్. ఆడియన్స్‌లో ఈ ట్రైలర్ అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. శుక్రవారం రాత్రి బెంగళూరులోని.. చిక్కబడ్పురంలో ఈ ట్రైలర్‌లాంచ్‌ గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు. ఇక.. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా.. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హ‌జ‌ర‌య్యారు. ఇందులో భాగంగానే.. […]

‘ అఖండ 2 ‘ రెమ్యూనరేషన్ లెక్కలివే.. ఎవరికి ఎన్ని కోట్లు అంటే..?

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో ప్రస్తుతం అఖండ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే భారీ క్రేజ్‌తో పాటు.. బిగ్గెస్ట్ బడ్జెట్‌లో రూపొందుతున్న‌ సినిమా అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు తాను నటించినా ఏ సినిమాకు ఈ రేంజ్‌లో మార్కెట్ కూడా జరగలేదని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటివరకు ఈ సినిమాకు దాదాపు రూ.180 కోట్లకు పైగా ఖర్చయిందట. అంతేకాదు.. ప్రింట్‌, పాన్ ఇండియన్ పబ్లిసిటీ, వడ్డీలు ఇవన్నీ మరింత బడ్జెట్‌ను […]

NBK 111: బాలయ్య కోసం కోరీర్‌లో ఫ‌స్ట్ టైం నయనతార అలాంటి రిస్క్..

గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న పాన్‌ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు.. ఇప్పటివరకు ఎన్నడూ లేని 3D వర్షన్‌ను ఈ సినిమా కోసం మేకర్స్‌ ఉపయోగిస్తున్నారు. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌గా రూపొందుతున్న క్రమంలో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఈ సినిమా పనులన్నీ […]

అఖండ 2 కు బిగ్ షాక్.. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రస్తుతం వరుస సూపర్ హిట్లు అందుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఆయన కెరీర్‌లో ఎన్ని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్లు ఉన్నా.. అత్యంత స్పెషల్ మూవీ అంటే మాత్రం అఖండ పేరే వినిపిస్తుంది. ఆయనకు ఈ సినిమాతోనే పూర్వ వైభవం వచ్చింది. వరుస ఫ్లాప్‌ల‌తో సతమతమవుతున్న బాలయ్య.. ఇక షెడ్‌కు వెళ్ళిపోయాడని.. ఆయన మార్కెట్ పూర్తిగా తగ్గిపోయింది.. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడమే దిక్కు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న టైంలో అఖండ వచ్చింది. […]