ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రముఖ స్టార్ సెలబ్రిటీస్‌కు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు నెటింట హాట్ టాపిక్‌గా మారుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎవరు ఎలా విడాకులు తీసుకుంటున్నారో.. ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్నారు తెలియని పరిస్థితి. ఈ క్రమంలోనే రోజుకో సెలబ్రిటీ విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అలా తాజాగా.. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ పెద్ద సంచలనంగా మారింది. ఓ తెలివితక్కువ వ్యక్తిని వివాహం చేసుకుంటే.. […]