నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ మిస్టేక్ ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించడం.. నయనతార

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా నయ‌న్‌ తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. సక్సెస్‌ అందుకుంది. 4 న‌దుల వయస్సులోనూ.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ.. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. హీరోలకు మించిన స్టార్‌డ‌మ్ అమ్మడి సొంతం. ఇక.. ఇటీవల జవాన్ తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి.. బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ క్రమంలోనే.. రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ […]

అనిల్ స్పీడ్ కు నో బ్రేక్.. అంతా ఆశ్చర్యపోవాల్సిందే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా.. ఫుల్ లెంగ్త్‌ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కనున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరవనున్నారు. ఇక చిరు టైమింగ్‌కు అనిల్ రావిపూడి రైటింగ్, వెంకటేష్ క్రేజ్ తోడైతే.. స్క్రీన్ పై ఏ రేంజ్‌లో మ్యాజిక్ క్రియేట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం […]

చిరు సినిమా కోసం అనిల్.. ఆ స్పెషల్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే.. చిరంజీవి కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి రైటింగ్ స్కిల్స్ కలిస్తే ఔట్‌పుట్ ఏ రేంజ్‌లో వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టు.. వెంకటేష్ ఎనర్జీ తోడవడంతో ఆడియన్స్ లో సందడి నెక్స్ట్ లెవెల్ లో […]

అనుష్క, నయన్ తర్వాత మళ్లీ అలాంటి అడ్వెంచర్ చేస్తున్న సంయుక్త.. ఏం గట్స్ రా బాబు..!

స్టార్ హీరోయిన్ సంయుక్త మీన‌న్‌ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను నటించింది అతి తక్కువ సినిమాలే అయినా.. ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకొని గోల్డెన్ బ్యూటీ ట్యాగ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు.. ఈమె ఎంచుకునే కథలు విషయంలోనూ.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. ప్రజెంట్ జనరేషన్ లో అత్యంత తెలివైన సెలెక్టివ్ హీరోయిన్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. భీమ్లా నాయక్ తో టాలీవుడ్ […]

మన శంకర వరప్రసాద్ గారు స్టోరీ లీక్.. ఇదంతా కావాలనే చేశారా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ ఆడియన్స్‌లో విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ ద‌క్కించుకుంది. అడప దడప ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ వినిపించినా.. ఖ‌చ్చితంగా ఆడియ‌న్స్‌లో మాత్రం మంచి రెస్పాన్స్ ను దక్కించుకుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక.. ఈ సాంగ్ వింటుంటే భార్యాభర్తల మధ్యన మనస్పర్ధల […]

చిరు – నయన్ ” మీసాల పిల్ల ” సాంగ్‌కు మిక్స్డ్ టాక్.. కారణమేంటి..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్‌లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి రాకముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పింది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనీల్ రూపొందిస్తున్న సినిమా కావడం.. చిరంజీవి సినిమాలో హీరోగా నటిస్తూ ఉండడంతో ఆడియన్స్‌లో ఆశ‌క్తి నెలకొంది. దానికి తగ్గట్టుగానే.. ఈ సినిమాలో వింటేజ్‌ చిరుని చూడబోతున్నామని.. చిరంజీవి కామెడీ టైమింగ్ త‌గ్గ‌ట్టు ఇటీవ‌ల కాలంలో […]

మన శంకర వరప్రసాద్ గారు.. చిరు, వెంకీ కాంబోలో వచ్చే ఫస్ట్ సీన్ అదే.. మాస్ ఆడియన్స్ కు పండగే..!

మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శంకర్ వరప్రసాద్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెంకటేష్ మరో ప్రధాన పాత్రలో మెర‌వ‌నున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే అఫీషియల్గా వెల్లడించారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ సినిమా గ్లింన్స్‌ రిలీజ్ చేశారు టీం. ఇందులో చిరంజీవి కోటు, సూటు వేసుకుని బాస్ […]

ఆ మూవీ చేయడం నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ మిస్టేక్.. నయనతార షాపింగ్ కామెంట్స్..!

సౌత్ స్టార్ బ్యూటీ నయనతార తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలుగా భాషతో సంబంధం లేకుండా.. సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో కష్టాలు, అవమానాల తర్వాత ఈ రేంజ్‌కు చేరుకుంది. ఇక 50 ఏళ్ల వ‌య‌స్సు మీద పడుతున్నా.. ఈ అమ్మడు వరుస సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది స్టార్ హీరోలకు జంటగా నటించి.. వాళ్ళను మించి పోయే రేంజ్ […]

మెగా 157: చిరు సినిమాకు అనిల్ రావిపూడి మార్క్ టైటిల్.. ఏమై ఉంటుంది..!

అనీల్‌ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మెగా 157 రన్నింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడీ సూప‌ర్ స్టార్‌ నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా మెరంనుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అనీల్ రూపొందిస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమాతో అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో.. అలాంటి వింటేజ్ చిరును చూపిస్తానని.. చిరంజీవి అంటే కేవలం డ్యాన్స్ […]