బ్రో డైరెక్టర్‌తో పవన్ కొత్త ప్రాజెక్ట్.. ఈసారైనా వర్క్ అవుట్ అయ్యేనా..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అందరూ హీరోల కంటే వైవిధ్యమైన ఫ్యాన్ బేస్‌తో రాణిస్తున్నాడు. సొంతం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న పవన్.. ఇటీవల సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయాల్లోనూ మంచి సక్సెస్ అందుకుని.. ఏపీ డిప్యూటీ సీఎం గా ప‌గాలు చేప‌ట్టాడు. ఇలాంటి నేపథ్యంలోనే.. ఎన్నికలకు ముందు కమిట్ అయిన సినిమాలను మాత్రమే పూర్తి చేసి.. తర్వాత […]