తెలుగు సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. తాజాగా అమెరికాలో గ్రాండ్ లెవెల్లో జరిగిన నాట్స్ 2025 సెలెబ్రేషన్స్‌లో సందడి చేశాడు. ఇక ఈ ఈవెంట్లో వెంకటేష్ తన సినిమాలైన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఆయన మూవీస్ లిస్ట్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చాలా రోజులుగా అనిల్ రావిపూడి, చిరు కాంబో మూవీలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్లో నటిస్తున్నాడని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. […]