గ్రాండ్ లెవెల్ లో ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ మ్యారేజ్.. పెళ్లికూతురు బ్యాగ్రౌండ్ తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది.. లక్ష్మీ ప్రణీత్ సోదరుడు.. హీరో నార్ని నితిన్ పెళ్లి కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్ లో జరిగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ శివారులో సంకరపల్లిలో ఫ్యామిలీ, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వివాహం చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు నితిన్‌. తాళ్లూరి కృష్ణ ప్రసాద్, స్వరూప దంపతులకు కుమార్తె లక్ష్మి శివానితో ఆయన ఏడు అడుగులు వేశాడు. ఈ పెళ్లి వేడుకల్లో ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మీ […]