బామ్మర్ది పెళ్లి వేడుకల్లో సందడి చేసిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్.. తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. కొన్ని గంటల క్రితం శివాని నీ గ్రాండ్ లెవెల్ లో వివాహం చేసుకున్నాడు. ఇక ఈ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేస్తున్న పిక్స్, వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మ్యాడ్‌ సినిమాతో టాలీవుడ్ ఏంట్రీ ఇచ్చిన తార‌క్ బావ‌మ‌ర్డి నితిన్ ఈ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా […]