నందమూరి నటసింహం బాలయ్య నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ కచ్చితంగా ఊర మాస యాక్షన్.. బిగ్ బడా డైలాగ్స్.. హీరోయిన్స్‌తో హాట్ సాంగ్స్.. కచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. గత కొన్ని నెలల నుంచి బాలయ్య వీటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమాల్లో నటిస్తూ సక్సెస్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక జానపదం, పౌరాణికం, హిస్టారికల్, సాంగీకం, సైన్స్ ఫిక్షన్ ఇలా జానర్ ఏవైనా.. బాలయ్య అన్ని సినిమాలలో ఫైట్ సన్నివేశాలు, భారీ డైలాగులు మాత్రం కామన్ గానే వస్తూ […]