ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుడు.. దివంగత నారా రామ్మూర్తి నాయుడు తనయుడు.. టాలీవుడ్ క్రేజీ హీరో నారా రోహిత్ పెళ్లి వేడుకలు తాజాగా గ్రాండ్ లెవెల్‌లో మొదలైన సంగతి తెలిసిందే. ప్రతినిధి 2 సినిమాలో తనతో కలిసి హీరోయిన్గా మెరిసిన సీరి లెళ్లతో ప్రేమలో పడిన రోహిత్ కొద్ది రోజుల క్రితం గ్రాండ్ లెవెల్ లో ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. ఈ జంట పెళ్లి వేడుకలు మొదలైపోయాయి. […]

