వార్ 2 చూసే ఇంట్రెస్ట్ లేదు.. కూలి బెటర్.. నారా రోహిత్ సెన్సేషనల్ కామెంట్స్..!

నందమూరి కుటుంబం రెండుగా చీలిపోయిందంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎవరు అవునన్నా.. కాదన్న.. ఇదే వాస్తవం అంటూ.. ఎన్నో రోజులుగా రకరకాల సంఘటనలు నెల‌కొన్నాయి. నారా ఫ్యామిలీ మొత్తం ఓవైపు ఉంటే.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే మరోవైపు మిగిలిపోయారు. ఇక గతంలో వీళ్ళ మధ్య కోల్డ్ వార్‌ నడిచినా.. ఇప్పుడు మాత్రం నేరుగానే ఎవరికి వారు తమ అభిప్రాయాలను చెప్పేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ప్రస్తుతం తారక్‌ […]