నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గేర్‌లో పరుగులు పెడుతోంది. వరుస విజయాలతో ఊపుమీదున్న నాని, ‘దసరా’తో మాస్ ఇమేజ్ను మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు. తాజాగా ‘హిట్ 3’ ద్వారా మరోసారి ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశాడు. శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నాని నటనకు విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిశాయి. ఇంతలోనే నాని తన నెక్స్ట్ […]