టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్.. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మంచి హిట్‌ను అందుకున్న కీర్తి.. తర్వాత వరుస సిపిమాల ఆఫర్‌లు కొట్టేసింది.అంతేకాదు.. అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి సినిమాలో నటించి నేషనల్ అవార్డును దక్కించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ్‌లోను కీర్తికి తిరుగులేని పాపులారిటి దక్కింది. అంతేకాదు.. రీసెంట్గా బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. […]