నాని ” ది పారడైజ్ ” కు గ్లోబల్ టార్గెట్.. ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్..!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని దసరా లాంటి పాన్ ఇండియ‌న్‌ బ్లాక్ బ‌స్టర్ తర్వాత.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెల డైరెక్షన్‌లో ది పారడైజ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో బిజీ బిజీ గా గ‌డుపుతున్నాడు నాని. ఇక.. ఈ సినిమాలో ఓ డిఫరెంట్ కథతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ క్రమంలోనే గతంలో సినిమాలో నాని పేరును రివీల్‌ చేస్తూ ఓ క్రేజీ పోస్టర్ షేర్ చేయ‌గా ఈ పోస్టర్ […]