క‌నీసం అవ‌గాహ‌న‌ లేకుండా తీసి రాజమౌళి బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ దర్శకధీరుడుగా పాన్ ఇండియాలో తిరుగులేని ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. ప్రస్తుతం ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ప్రస్తుతం ఈ రేంజ్‌లో రాజమౌళి సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ఆయన ప్లానింగ్, క‌ష్టం. అలాగే.. తనతో పాటు ఇతర నటీనటులను కూడా సినిమా కోసం అంతే కష్టపెడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే తను తెర‌కెక్కించిన ప్రతి సినిమా అవుట్ ఫుట్ ఆడియన్స్ను ఆకట్టుకుని.. బ్లాక్ బస్టర్ […]

సుజిత్ – నాని కాంబో ఫిక్స్.. దసరా రోజునే ‘ బ్లడీ రోమియో ‘ షురూ..!

తాజాగా ఓజీతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ సుజిత్.. త‌న‌ నెక్స్ట్ సినిమాను నాచురల్ స్టార్ నానితో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్ ఫిక్ప్ చేశార‌ట మేక‌ర్స్‌. ఓజి మూవీ బ్యాన‌ర్ అయిన డివివి ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యానర్ పై.. డివివి దాన‌య్యనే ఈ సినిమాకు కూడా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను దసరా పర్వదినాన్ని పురస్కరించుకుంటూ అక్టోబర్ 2న గ్రాండ్గా లాంచ్ చేయ‌నున్నారట. యురప్ బ్యాక్ […]

సునీల్ చేసిన ఆ మిస్టేక్ తో నాని స్టార్ అయ్యాడా.. ఇదేం ట్విస్ట్ రా బాబు..!

ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా ఉంటుంది.. ఎవరి లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో ఎవరు చెప్పలేరు. ఒకరు వద్దనుకున్న అవకాశం మరొక్కరికి గోల్డెన్ స్టెప్ గా మారి.. ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ను తెచ్చిపెడుతుంది. సరిగా.. ఇలాంటి సంఘటన టాలీవుడ్ యాక్టర్ సునీల్, నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో జరిగిందట. ప్రస్తుతం ఇదే టాక్ తెగ వైరల్ గా మారుతుంది. సునీల్ రిజెక్ట్ చేసిన ఓ కథ‌ నాని కెరీర్‌ను యూట‌ర్న్‌ […]

రెమ్యునరేషన్ తక్కువని ” మీరాయ్ “ను వదిలేసిన హీరో.. ఆ అన్ లక్కి ఫెలో ఎవరంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మీరాయ్‌ సినిమాతో ఆడియ‌న్స్‌ను పలకరించాడు. రితికా నాయక హీరోయిన్‌గా.. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో.. శ్రియ శరణ్‌, జగపతిబాబు కీలకపాత్రలో మెరిశారు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే.. ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెల‌కొల్పింది. సినిమా ట్రైలర్, సాంగ్స్ ప్రతి ఒకటి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. విజువల్స్ పరంగా సినిమా పై హైప్ పెరిగింది. ఈ క్ర‌మంలోనే.. పాన్‌ […]

పాన్ ఇండియా కాదు.. ప్లాన్ వరల్డ్ అంటున్న టాలీవుడ్ స్టార్స్..!

ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‌ మొదలవుతూనే ఉంటుంది. నిన్న‌మొన్నటి వరకు.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో హీరోలు, దర్శక, నిర్మాతలంతా పాన్ ఇండియన్ మంత్రాన్ని జపించుకుంటూ పోయారు. ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. ఏకంగా సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా విదేశీ భాషల్లో సినిమాలతో సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అలా పాన్ వర‌ల్డ్‌ రిలీజ్‌కు ప్లాన్ చేసినా.. టాలీవుడ్ సినిమాల లైనప్ సైతం ఆడియన్స్‌ను షాక్‌కు […]

ముందు ఆ విధానం మారితే ఇండస్ట్రీలో ప్రతి హీరో బాగుపడతాడు.. నాని

నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించి.. టాలీవుడ్ నాచురల్ స్టార్‌గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సినిమా వస్తుందంటే మినిమం 100 కోట్లు గ్యారెంటి అనే రేంజ్‌లో సక్సెస్ అందుకుంటున్నాడు. ఇక సినిమాల పరంగానే కాకుండా.. పర్సనల్ పరంగాను.. నానిని ప్రతి ఒక్కరు అభిమానిస్తూ ఉంటారు. దానికి కారణం ఎదుట ఉన్నది ఎంత పెద్ద వారైనా.. ఎలాంటి వారైనా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తాడు. ఈ కారణంగానే నాని ని ఎంతోమంది అభిమానిస్తూ ఉంటారు. […]

నాని అమ్మ కూడా యాక్టర్ అని తెలుసా.. హిట్ 3లో కూడా నటించింది..!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ ను ప్రారంభించి తర్వాత హీరోగా మారాడు. ఈ క్రమంలోనే తను నటించిన ఎన్నో సినిమాలు.. ఇంటర్వ్యూలో సందడి చేసిన నాని.. పర్సనల్ లైఫ్ గురించి మాత్రం ఎలాంటి ఇంటర్వ్యూలోను పాల్గొనలేదు. మొట్టమొదటిసారి ఆయన కెరీర్లో పర్సనల్ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. అదే జీ తెలుగులో రీసెంట్గా ప్రారంభమైన జయంబు నిశ్చయంబురా. ఈటాక్ షోకు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి […]

మొన్న నాని, నిన్న నితిన్.. ఎల్లమ్మ ప్రాజెక్ట్ లో అసలేం జరుగుతుంది..?

తెలుగు టాప్ ప్రొడ్యూసర్‌గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు దిల్ రాజు. ఇప్పటివరకు ఆయన తెర‌కెక్కించిన దాదాపు అన్ని సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్న క్రమంలో.. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలోనూ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే.. ఆయన నుంచి రానున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎల్లమ్మ. ఇప్పటికే బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వేణు ఎల్దండి.. ఎల్లమ్మ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించినన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పనుల్లో బిజీ అయ్యాడు వేణు. కాగా.. గతంలో ఈ […]

వేశ్య పాత్రలో స్టార్ హీరోయిన్..? నాని ఫ్యాన్స్‌కు ఇది ఊహించని షాక్!

నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రస్తుతం ఫుల్‌ స్పీడ్ గేర్‌లో పరుగులు పెడుతోంది. వరుస విజయాలతో ఊపుమీదున్న నాని, ‘దసరా’తో మాస్ ఇమేజ్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు. తాజాగా ‘హిట్ 3’ ద్వారా మరోసారి ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశాడు. శైలేష్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నాని నటనకు విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిశాయి. ఇంతలోనే నాని తన నెక్స్ట్ […]