టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్వినికి సైతం టాలీవుడ్ ఆడియన్స్‌లో పరిచయాలు అవసరం లేదు. బాలయ్య ఇటీవల కాలంలో వరుస సక్సెస్‌లు అందుకుంటూ దూసుకుపోవడానికి.. తన చిన్న కూతురు తేజస్విని కూడా ఓ ప్రధాన పాత్ర అంటూ ఎన్నో సందర్భాల్లో వివరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తేజస్విని సైతం నెటింట తెగ వైరల్ గా మారింది. అంతేకాదు.. ఆఖండ 2 సినిమాకు నందమూరి తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే.. […]