అబ్బబ్బా..ఇది కదా నందమూరి ఫ్యాన్స్ కి కావాల్సింది..అభిమానులకి ఎగిరి గంత్తేసే న్యూస్..!!

ఇది నిజంగా నందమూరి అభిమానులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఏపీలో ఎన్నికల హడావిడి జరిగింది. ఆ కారణంగానే బాలకృష్ణ తన సినిమాలను పక్కన పెట్టేసి పూర్తి ఫోకస్ రాజకీయాలపై చేశారు . మే 13న ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరూ రిలాక్స్ అయ్యారు .బాలకృష్ణ సైతం తాను నెక్స్ట్ నటిస్తున్న బాబీ దర్శకత్వంలో తెరకెక్కే మూవీ షూట్ లో పాల్గొనబోతున్నారట . దాదాపు రెండు నెలల క్రితమే ఈ సినిమా షూట్ […]