టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు భార్య.. నమ్రత శిరోద్కర్‌కు ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా, మిస్ ఇండియాగా తిరుగులేని ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు ప్రేక్షకులలో మంచి ఇమేజ్ను సంపాదించుకుంది. 1972 జనవరి 22న మహారాష్ట్ర రాజధాని ముంబైలో పుట్టినీ ఈ అమ్మడు.. 1972లో సత్రజ్ఞు సిన్హా తెరకెక్కించిన షిరిడి కే సాయిబాబా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది. తర్వాత అక్షయ్ కుమార్,సునీల్ శెట్టి హీరోలుగా […]