SSMB 29 నుంచి ఫోటోస్ లీక్ చేసిన ప్రియాంక.. నమ్రత రియాక్షన్ ఇదే..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ త‌మ‌కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాల‌ని ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోని వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రాజమౌళి అయితే తన సినిమాలతో ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడో.. ఏ రేంజ్‌లో సక్సెస్ లో అందుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్ర‌మంలోనే కేవలం టాలీవుడ్ ఆడియన్స్ కాదు.. పాన్ ఇండియా లెవెల్లో అభిమానులు అంతా ఆయన సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో జక్కన్న […]