నిరాశపరిచినందుకు సారీ.. ఇంకా 15 ఏళ్లు టైముంది.. ట్రోలర్స్ కు నాగ వంశీ స్ట్రాంగ్ కౌంటర్..!

తెలుగు టాప్ ప్రొడ్యూసర్గా నాగ వంశీకి ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. జెర్సీ సినిమా నుంచి నిన్న మొన్న వచ్చిన కింగ్డమ్ వరకు మంచి సక్సెస్ల‌తో రాణించిన నాగ వంశీ.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలోను గ్రాండ్‌గా రిలీజైన‌ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల వార్ 2 మూవీకి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. అయితే.. ఊహించిన రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ కాలేదు. మూవీ రిలీజ్ కి ముందు హైదరాబాద్‌లో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో […]