తారక్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. వార్ 2 నుంచి త్రిబుల్ ధమాకా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ టు డైరెక్షన్‌లో య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై.. ప్రతిష్టాత్మకంగా సినిమా రూపొందింది. ఇక.. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం జోరు చూపించడం లేదంటూ .. గత కొంతకాలంగా అభిమానుల నుంచి నిరాశ వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా నుంచి ఒకటి కాదు.. […]