సినీ ఇండస్ట్రీలో సీనియర్ సెలబ్రిటీస్‌గా దూసుకుపోతున్న స్టార్ హీరోలు, నటీనటులు చాలామంది కేవలం సినిమాలే కాకుండా.. ఇతర రంగాల్లోనూ తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు ఇంట్రెస్టింగ్ షోలకు హోస్టులుగా వ్యవహరిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. అలా.. గతంలో చిరంజీవి ఓ రియాల్టీ షో హోస్ట్‌గా వ్యవహరించగా.. మరో సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ఇప్పటికీ అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికెతో సక్సెస్‌ఫుల్‌గా సీజన్లపై సీజన్‌లు రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. […]
Tag: nagarjuna
రజినీకాంత్ కూలీ రన్ టైం లాక్.. లోకేష్ పాత ట్రెండ్ వర్కౌట్ అయ్యేనా..!
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ టైటిల్ రోల్‌లో మెరవనున్న మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో మెరవనున్న ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫుల్ బిజీ బిజీగా ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు టీం. ఈ సినిమా ఏ సర్టిఫికెట్ అందుకున్నట్లు ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఇక.. రజనీకాంత్ గత దశాబ్ద కాలంలో […]
కూలీ VS వార్ 2.. రజినీతో తారక్ బాక్స్ ఆఫీస్ టఫ్ ఫైట్.. గెలుపు ఎవరిదో..?
గత కొద్ది రోజుల్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టఫెస్ట్ వార్ మొదలవనుంది. కూలీ వర్సెస్ వార్ 2 సినిమాలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. రెండు బిగ్గెస్ట్ స్లార్ కాస్టింగ్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భారీ బడ్జెట్ సినిమాలే కావడంతో.. ఈ సినిమాలపై ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే.. ఇప్పటికే ఓవర్సీస్‌లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇంకా సినిమా రిలీజ్‌కు […]
కూలీలో ఆ ఒక్క సీన్ కోసం ఏకంగా రెండేళ్లు ప్లాన్ చేశా.. లోకేష్ కనకరాజ్
డైరెక్టర్గా లోకేష్ కనకరాజుకు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న లోకేష్.. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ నెల 14న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు టీం. ఇందులో భాగంగానే లోకేష్ పలు ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నాడు. మరోవైపు టీంతో కలిసి సరదా […]
కూలీలో నాగార్జున విలన్ గా అందుకే చేశారు.. రజినీకాంత్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన మూవీ కూలీ. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, శాండిల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్‌లతో పాటు.. సౌబిన్ షాహిర్, సత్యరాజ్ తదితరులు కీలకపాత్రలో మెరిసిన సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా తాజాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సినిమా […]
టాలీవుడ్‌లో డైరెక్టర్ సెక్సువల్ ఫేవర్ అడిగాడు.. నాగార్జున బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!
యంగ్ బ్యూటీ.. దర్శన బాణీక్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆటగాళ్లు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. పేరుకు బెంగాలీ యాక్టర్స్ అయినా తెలుగులోను నాగార్జున, నారా రోహిత్ లాంటి స్టార్స్ సినిమాలోను నటించి ఆకట్టుకుంది. అయితే.. ఇక్కడ అంత సక్సెస్ ను అందుకోలేకపోయింది. ఇలాంటి క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఆమె మేట్లాడుతూ కొఒన్నీ షాకింగ్ విషయాన్ని షేర్ చేసుకుంది. బెంగాలీ ఇండస్ట్రీకి చెందిన ఓ డైరెక్టర్.. నన్ను తెలుగు […]
నాగార్జునపై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. నన్ను ఇప్పటివరకు 14 సార్లు కొట్టాడంటూ..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఇషా కోపికర్‌కు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చంద్రలేఖ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇక్కడ కూడా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక తాజాగా.. ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కినేని నాగార్జున గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. 1998లో వాళ్ళిద్దరూ కలిసి నటించిన చంద్రలేఖ సినిమాకు సంబంధించిన కొన్ని సంచలన విషయాలను రివీల్ చేసింది. ఇందులో తను లేక […]
కూలీ స్టార్ కాస్టింగ్.. రెమ్యునరేషన్ లెక్కలు ఇవే.. నాగార్జునకు బంపర్ ఆఫర్..!
కోలీవుడ్ తలైవర్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసిన మేకర్స్.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీబిజీగా గడిపేస్తున్నారు. సినిమా నుంచి పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ ఏమీ బయటకు రాకపోయినా.. ఇప్పటికే సినిమాపై మాత్రం ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. తాజాగా రిలీజ్ అయిన పూజ హెగ్డే మౌనిక సాంగ్ ఎంత […]
కూలి.. రజనీ కంటే నాగ్‌ను ఒప్పించడానికి ఎక్కువ టైం పట్టింది.. లోకేష్ కనకరాజ్
టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మెరవనున్నాడు. అయితే ఈ రోల్ చేసేందుకు ఆయన అంత సులువుగా ఒప్పుకోలేదని.. డైరెక్టర్ లోకేష్ కనుకరాజ్ వెల్లడించాడు. కూలి సినిమాకు రజనీకాంత్ గారిని ఒప్పించడానికంటే ఎక్కువ టైం నాగార్జున సార్‌ను ఒప్పించడానికి పట్టిందంటూ ఆయన చెప్పుకొచ్చాడు. మొదట రజనీతో ఒక ఫాంటసీ ఫిలిం చేయాలని అనుకున్నా. అది సెట్స్ మీదకు వెళ్లడానికి ఏడాదిన్నర టైం […]








