కోలీవుడ్ థలైవార్ రజనీకాంత్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ గనుక రాజ్యం కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కరుణానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాలో నిర్మించారు. ఇక ఈ సినిమాలో నెగిటివ్ స్టేట్స్ కోసం కింగ్ నాగార్జున మెరవనున్నాడు. ఇక ఈ సినిమాల్లో అమీర్‌ఖాన్, శృతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహీర్, పూజా హెగ్డే, రెబ్బ మౌనిక జాన్ తదితరులు కీలక పాత్రలో మెరిశారు. ఆగస్టు 14న గ్రాండ్ […]