టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా అడుగుపెట్టి.. కింగ్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు నాగార్జున. నటన స్టైల్‌తో ఆకట్టుకున్న నాగార్జున.. ఇప్పటికి యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన యంగ్ లుక్, ఫిగట్‌నెస్‌తో కుర్రకారును ఆకట్టుకుంటున్నాడు. నాగార్జునకు ఈ జనరేషన్ అమ్మాయిల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. తండ్రికి తగ్గ తనయుడుగా సినీ లెగసీని కంటిన్యూ చేస్తున్న నాగ్.. కేవలం నటుడుగానే కాదు.. నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా, […]