టాలీవుడ్ కింగ్ నాగార్జున త్వరలోనే తాతగా ప్రమోషన్ పొందుతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు తెగ వైరల్ గా మారిపోతున్నాయి. మొదట నాగచైతన్య – శోభిత దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ రూమర్స్ వినిపించగా.. ఇప్పుడు అఖిల్ – జైనబ్ తల్లిదండ్రులవుతున్నారని వార్తలు వినిపించాయి. దీనిపై తాజాగా ఓ హెల్త్ ఈవెంట్లో నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి.. మీరు తాతగా ప్రమోట్ అవుతున్నారట కదా నిజమేనా.. […]

