చైతు – సమంత విడాకులకు కారణమదే.. అక్కినేని ఫ్యామిలీలో చిచ్చుపెట్టిన నాగ్ సిస్టర్..!

సమంత, నాగచైతన్య విడాకులు దాదాపు మూడేళ్లు గడిచిపోతుంది. అయినా.. ఇప్పటికి వాళ్ళిద్దరి విడాకులపై రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక ఈ రూమర్లపై అక్కినేని ఫ్యామిలీ కానీ.. ఇటు నాగచైతన్య, సమంత కాని ఎవ్వరూ ఒక్కసారి కూడా స్పందించింది లేదు. కారణమేంటో చెప్పింది లేదు. మొట్టమొదటిసారి అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున సిస్ట‌ర్‌ నాగ సుశీల మాట్లాడుతూ.. సమంత – నాగచైతన్య విడాకుల గురించి చేసిన కామెంట్స్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా.. […]