అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రైవేట్‌గా ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట.. అభిమానులకు సడన్ సర్ప్రైస్ ఇచ్చారు. ఇప్పటికే ఈ జంట పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. పసుపు దంచుతూ ఈ వేడుక ఫోటోలను శోభిత తాజాగా తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పిక్స్ నిన్న మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. […]