అక్కినేని నాగచైతన్య, సమంతల ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్లిద్ధరి లైఫ్ తెరిచిన పుస్తకమే. ఇక.. టాలీవుడ్‌లో ఒకప్పుడు బెస్ట్ పేయిర్‌గా.. ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా నిలిచారు. కానీ.. వీళ్ళ మధ్య విభేదాలతో విడాకులు తీసుకొని ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ ను వాళ్లు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. కాగా ఇద్దరు విడాకుల విషయంలో ఎవరి అభిమానులు వాళ్లుగా రెండు వర్గాలు విడిపోయి.. ఇప్పటికీ సమంతది తప్పంటూ, […]