మోక్షజ్ఞ ప్లాన్ ఛేంజ్.. ప్రశాంత్ వర్మ అవుట్.. కొత్త డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తండ్రి తారకరామారావు అడుగు జాడల్లో నడుస్తూ వైవిధ్యమైన పాత్రలో తన నటనతో సత్తా చాటుకుంటున్నాడు. ఇప్పటికే బాల రాముడు, కృష్ణుడిగా నటించి మెప్పించిన బాలయ్య.. నటవారసత్వం గురించి కూడా ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఆడియన్స్ లో ఎన్నో సందేహాలు. ఇప్పటికే ఎన్నోసార్లు మోక్షజ్ఞ ఎంట్రీ పై రకరకాల వార్తలు […]