ఫ్రెండ్ నాగ్ కోసం చిరు సెన్సేషనల్ డెసిషన్.. టెన్షన్ లో మెగా ఫ్యాన్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని కింగ్ నాగార్జునకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు తమదైన స్టైల్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ.. హీరోలుగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. కొడుకులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోలుగా రాణిస్తున్నా.. ఇప్పటికీ తనదైన‌ స్టైల్, గ్రేస్‌తో వాళ్లకు టఫ్ కాంపిటీషన్ అందిస్తూ దూసుకుపోతున్నారు. ఇక నాగార్జున అయితే.. ఏజ్‌తో సంబంధం లేకుండా.. ఇప్పటికీ మన్మధుడులా […]