స్విమ్మింగ్‌ పూల్ లో న‌భా గ్లామ‌ర్ ట్రీట్‌.. దాచుకోవాల్సిన‌వే చూపిస్తూ ర‌చ్చ ర‌చ్చ‌!

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ న‌భా నటేష్ గురించి పరిచయాలు అవసరం లేదు. ఈ మూవీ తర్వాత నభా నటేష్ కు ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే కెరీర్ గాడిలో పడుతుంది అనుకుంటున్న సమయంలో నభా నటేష్ భారీ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయాల పాలయింది. దీంతో గత ఏడాది నుంచి నభా వెండితెర‌పై కనిపించలేదు. ప్రస్తుతం […]