టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే.. మొదట క్రిష్ డైరెక్షన్‌లో ఈ సినిమా ప్రారంభమైంది. సినిమా ఆలస్యం అవుతూ వస్తున్న నేపథ్యంలో క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో.. నిర్మాత ఏ.ఏం. రత్నం తనయుడు జ్యోతి కృష్ణ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ఆయన మూవీ స్టోరీ […]