కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గత మూవీ కూలీ భారి అంచనాలతో రిలీజై ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే సినిమా పై డైరెక్టర్ లోకేష్ కనకరాజు రియాక్ట్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇకపై నేనెప్పుడూ ప్రజల అంచనాలకు తగ్గకుండానే సినిమాలు చేస్తానంటూ వివరించిన లోకేష్.. నా ఆలోచనలకు తగ్గట్టుగానే కథలు రాసుకుంటానని.. దాన్ని సినిమాగా తీస్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. ఈ క్రమంలోనే మరో […]