తారక్‌తో త్రివిక్రమ్ స్టోరీ లీక్.. ఫ్యాన్స్ లో భారీ హైప్..!

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టార్ ద‌ర్శ‌కుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటివరకు ఒక సినిమాతో కూడా పాన్ ఇండియన్ ఆడియన్స్‌ను పలకరించని త్రివిక్రమ్.. మొదటిసారి కుమారస్వామి జీవిత గాధతో ఆడియన్స్‌ను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. మురుగన్ లైఫ్ స్టోరీలోని కొన్ని కీలక ఘట్టాలను తీసుకొని.. అల్లు అర్జున్‌తో భారీ మైథాలజికల్ మూవీని పాన్ ఇండియా లెవెల్లో తీయాలని ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. కానీ.. బన్నీ ఈ సినిమాను హోల్‌డ్‌లో […]