సరికొత్త బిజినెస్ రంగంలోకి రామ్ చరణ్.. ఆంధ్రాలో థియేటర్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్‌ ఇండియా లెవెల్‌లో పాపులారిటి సంపాదించుకున్న చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో పెద్ది సినిమా షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అంతేకాదు.. లైన‌ప్‌లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉండ‌నే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో చరణ్ కేవలం సినిమాల్లోనే కాకుండా.. సరికొత్త‌ బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని.. ఈ బిజినెస్‌తో కాసుల వర్షం కాయమంటూ అభిప్రాయాలు […]