గాడ్ఆఫ్ మోసెస్ బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శీను హ్యాట్రిక్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే రిలీజై థియేటర్లు కళకళలాడిపోయేవి. అయితే.. సినిమా ఎవరు ఊహించని విధంగా రిలీజ్ కు కొద్ది గంటల ముందు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. డిసెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఫైనాన్స్ కారణాలతో వాయిదా పడింది. సింహా, లెజెండ్, అఖండ లాంటి […]

