సినిమా టికెట్ల ధరలపై దక్షిణాదిన ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్ ధర రూ.200కు మించకూడదని జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రస్తుతంగా ప్రేక్షకుల హర్షాన్ని పొందుతుండగా, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మాత్రం షాక్ లో ఉన్నారు .. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇప్పటివరకు ఫ్లెక్సీ ప్రైసింగ్ వ్యవస్థ అమల్లో ఉండేది. క్రేజీ సినిమాలకు టికెట్ల రేట్లు […]