టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా, ఎన్డీఏ కీలక నాయకుడిగా రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే తాను కమిటైన సినిమాలలో గ్యాప్ ఉన్నప్పుడలా నటిస్తూ సినిమా షూట్లను కంప్లీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్‌లో సందడి చేస్తున్న పవన్.. ఈ సినిమాను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయనున్నాడు. ఇక సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్‌గా, శ్రీ లీల, రాశి కన్నా హీరోయిన్లుగా […]