టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా 50వ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకొని.. గోల్డెన్ ఇయర్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన బర్త్‌డేని సెలబ్రేట్ చేస్తూ.. తను నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అతడు గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు మేకర్స్. మహేష్ కెరీర్లోనే ఈ సినిమాకు చాలా స్పెషల్ ఇమేజ్ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. మహేష్‌లో ఒక కొత్త కోణాన్ని ఈ సినిమాతో ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే మొదట […]