స్టార్ హీరో రజనీకాంత్.. సౌత్ సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసింది. కేవలం సౌత్ ఇండిస్ట్రీలోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు మడత పెడుతున్న రజినీకాంత్.. ఏడుపాయల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికీ రజిని సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఫ్యాన్స్‌లోను లో పండగ వాతావరణం మొదలైపోతుంది. అంతేకాదు తమిళ్ ఇండస్ట్రీలో అయితే రజిని నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతుంది […]