టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.. నందమూరి నటవారసుడిగా ఎప్పుడెప్పుడు ఇండస్టట్రీలో ఎంట్రీ ఇస్తాడు అంటూ బాలయ్య అభిమానులు కాదు.. నందమూరి ఫ్యాన్స్‌తో అంతా కళ్ళు కాయలు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇప్పటివరకు ఆయన ఎంట్రీ గురించి ఎన్నో వార్తలు వినిపించినా.. ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. ఇక.. ఇదివరకే ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమాను మేకర్స్ అఫీషియల్‌గా కూడా ప్రకటించారు. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అంటూ అనౌన్స్ చేసిన ఆ ప్రాజెక్ట్ సైతం ఏవో […]

