మాస్ మహారాజా రవితేజ గురించి పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన అతి కొద్ది మంది హీరోల్లో రవితేజ ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఆ తర్వాత హీరోగా మారిన రవితేజ.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. ఇటీవల ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న రవితేజ.. ఇప్పుడు `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను […]