మోహన్ బాబు – విష్ణుకి సుప్రీంలో ఊరట … ఆరేళ్ల కేసు ఎత్తివేత..!

టాలీవుడ్‌లో విలక్షణ నటనకు బ్రాండ్‌గా నిలిచిన మంచు మోహన్ బాబు – అలాగే నటుడిగా, నిర్మాతగా, విద్యా సంస్థల అధినేతగా గుర్తింపు తెచ్చుకున్న మంచు విష్ణుకి సుప్రీం కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఆరేళ్ల క్రితం (2019) తిరుపతిలో జరిగిన ధర్నా కేసులో వారిపై నమోదైన కేసును తాజాగా సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఇది అప్పటి చంద్రబాబు ప్రభుత్వ కాలం. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని నిరసిస్తూ మోహన్ బాబు తన విద్యాసంస్థల […]