మోహన్ బాబు యూనివర్సిటీకి బిగ్ షాక్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్‌ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్.. మోహన్ బాబు యూనివర్సిటీకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇటీవల కాలంలో యూనివర్సిటీ ఎన్నో రకాల వివాదాలను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి యూనివర్సిటీకి బిగ్ షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్.. మానిటరింగ్ కమిషన్ విచారణ ప్రారంభించారు. పేరెంట్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు.. ఇన్వెస్టిగేషన్‌ ను మొదలుపెట్టినట్లు విద్యాశాఖ అధికారులు వివరించారు. గత మూడు ఏళ్ల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ […]