చిరంజీవి సినీ ప్రస్థానం ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్వయంకృషి ,పట్టుదలతో మెగాస్టార్ గా ఎదిగాడు చిరంజీవి. ప్రస్తుతం టాలీవుడ్ గాడ్ ఫాదర్గా దూసుకుపోతున్న ఆయన కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో అవమానాలు కష్టాలను ఎదుర్కొన్నారట. అయితే చిరంజీవిలో అంతలా పట్టుదల పెరగడానికి కారణం గతంలో ఆయన ఫేస్ చేసిన అవమానమేనని.. చాలా మంది దర్శక నిర్మాతలతో హీరోయిన్లతో ఆయన అవమానానికి గురైనట్లు స్వయంగా వెల్లడించారు. ఓ రోజు షూటింగ్‌లో జరిగిన అవమానమే తనలో […]