టీడీపీ వర్సెస్ తారక్ వార్ 2 వివాదం పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 మూవీ.. తాజాగా రాజకీయ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తాజాగా ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ తో నెట్టింట భారీ దుమారమే రేగింది. ఇక ఈ వివాదం పై తాజాగా సిఎం చంద్రబాబు రియాక్ట్ అయినట్లు సమాచారం. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాపై వివాదాస్పద‌ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి […]