ఇటీవల ప్రతిష్టాత్మకంగా.. ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ.. హైదరాబాద్‌లోనే జరిగిన ఈ పోటీల్లో.. మిస్ థాయిలాండ్ ఓపెన్ సుచాత.. విజేతగా నిలిచింది. ఇక ఈ సక్సెస్ తో అమ్మడి జీవితం పూర్తిగా టర్న్ అవుతుందనే చెప్పాలి. ఇంతకీ మిస్ వరల్డ్ సక్సెస్ అందుకున్న విజేతలకు వచ్చే.. లగ్జరీ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మిస్ వరల్డ్‌గా ప్రకటించిన వెంటనే.. రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీతో పాటు.. వజ్రాలతో పొదిగిన కిరీటం దక్కింది. వీటికంటే ఎంతో […]