సోషల్ మీడియాను రప్పాడిస్తున్న చరణ్, చిరు.. మెగా పవర్ చూపించారుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లడంలో తమదైన పాత్ర పోషిస్తూ.. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. చిరు తన 50 ఏళ్ల సినీ కెరియర్ లో ఎన్నో మైల్డ్‌ స్టోన్స్‌ను అధిగమిస్తే చరణ్ తండ్రికి తగ్గ వారసుడిగా కొనసాగుతూ.. కొత్త రికార్డులను సెట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ నుంచి వచ్చిన […]