మీరాయ్‌: 70 రోజులు ఒక్క క్యార‌వాన్ కూడా లేకుండా షూట్ చేశాం..డైరెక్ట‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని..

టాలీవుడ్ యంగ్ హీరో తేజ స‌జ్జా హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లేటెస్ట్‌గా నటించిన మూవీ మీరాయ్‌. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించ‌నున్నారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానున్న క్రమంలో ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు టీం. ఇందులో భాగంగానే తాజాగా కార్తీక్ ఘట్టమనేని శనివారం […]

తేజా సజ్జా “జాంబిరెడ్డి 2” బ్లాక్‌బస్టర్ హంగామా!

తేజా సజ్జా తన కెరీర్‌ను ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడో మళ్లీ ఒకసారి నిరూపించుకున్నాడు. ‘హనుమాన్‌’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించిన తరువాత ఎన్ని ఆఫర్లు వ‌చ్చినా.. ఎంత భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా.. వెంటనే సైన్ చేయకుండా, కేవలం స్క్రిప్ట్ బలమే తనకు ప్రాధాన్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. తన లైనప్‌లో ఇప్పుడు ‘మిరాయ్‌’ ఉంది. ఈ సినిమా తర్వాత మరికొన్ని ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్న తేజా.. వాటిలో ఒకదానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవాళే వచ్చేసింది. ఈ […]