టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ.. హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ మీరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో ఈ యాక్షన్ అడ్వెంచర్స్ సైన్స్ ఫిక్షన్ డ్రామా రూపొందింది. ఇక ఈ సినిమా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కు రిలీజ్ కానుంది. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్లలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే […]